Bird Flu In India కోసం తెలుసుకుందాం, ఏదైనా ఒక వైరల్ డిసీజన్ పక్షికి వస్తే దాన్ని మనం బోర్డ్ ఫ్లూ అని అంటారు. చికెన్ షాప్ లో లేదా కోల్డ్ ఫార్ములా పనిచేసే ప్రతి ఒక్కరిని టెస్టులు చేయించుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆజ్ఞాపించింది. ఎందుకంటే ఈ భారత దేశంలో రెండోసారి ఒక్క కేసు మళ్లీ నమోదయింది. కోల్కత్తా కు చెందిన ఒక చిన్నారికి కీబోర్డ్ ఫ్రీ ఉన్న వ్యాధి వ్యాపించింది. World Health Organization (WHO) వాళ్లు ఆ పాపకి టెస్ట్ చేసిన తర్వాత ఆ పాపకి బోట్ ఫ్లూ వైరస్ సోకినట్టుగా నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలంగా చాలామటికి కోళ్లు ఒక్కసారికి చచ్చిపోతున్నాయి వాటికి వ్యాధి తోకడం వల్ల చచ్చిపోతున్నాయని టెస్టులకి పంపక అది BIRD FLU (H5N1) అని నిర్ధారించారు. కావున ఉండఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గైడ్ లైన్ ని పాస్ చేసింది అదేమిటంటే ఎక్కడో కూడా చికెన్ మరియు ఎగ్స్ నీ అమ్మ కూడదని ఉన్నపలంగా చికెన్ షాప్ ఆర్డర్ వేసింది. ప్రభుత్వం ఎలా చేయడం వల్ల చికెన్ మరియు ఎగ్సామ్ వాటి దారిలో చాలా తగ్గిపోయాయి. ఇలా తగ్గడం వల్ల ప్రజలు ఎక్కువగా ఈ చికెన్ అండ్ ఎగ్స్ కొనుక్కొని తింటారని ప్రభుత్వం చికెన్ షాప్ మరియు ఎగ్ షాప్స్ ని మూత వేయించింది. దయచేసి ఏ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ అలాగే మీ కుటుంబ సభ్యులు అందరికీ షేర్ చేస్తారని చెప్తున్నాను ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడే సమాచారం.
తెలంగాణలో కొన్ని ప్రదేశాల్లో చాలామంది మరణించినట్టుగా తెలుస్తుంది కానీ అది ఖచ్చితంగా BIRD FLU వల్ల అని నిర్ధారించబడలేదు.
అప్పుడు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో, కోళ్లు ఉన్నపలంగా అన్ని చచ్చిపోయాయి అలా చచ్చిపోయిన కోడిని శాంపిల్ తీసుకొని బోపాల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ అనిమల్ డిసీజెస్ (NIHSAD) ఆ కోడిని టెస్ట్ చేసి అవి చచ్చిపోవడానికి కారణం BIRD FLU అని నిర్ధారించారు. కావున ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో ఎక్కడ కూడా చికెన్ అమ్మకూడదని అది నిషేధమని తెలియజేశారు ప్రభుత్వం దీనిపై చాలా జాగ్రత్త తీసుకుంటుంది.

What happens if humans get bird flu? – బోర్డ్ ఫ్లూ మనిషికి వస్తే ఏమవుతుంది ?
మనిషికి ఈ బోర్డ్ ఫ్లూ అనేది సోకితే, వాటి వైరస్ జాతిని బట్టి మనిషి అనారోగ్యంగా లేదా మరణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మానవులకు త్వరగా సోకే ఈ బోర్డ్ ఫ్రీ యొక్క జాతులు H5N1, H7N9 మరియు H9N2.
Symptoms of Bird Flu in Humans – మనిషికి బోర్డు ఫ్లూ యొక్క లక్షణాలు :
మనిషి ఏదైనా ఒక పక్షికి వైరస్ సోకిన దానిని తినడం వల్ల రెండు నుంచి పది రోజుల్లో వాళ్లకి లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వాళ్లలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి అవి ఏమిటంటే :
- జ్వరం మరియు చలిగా అనిపించడం
- దగ్గు రావడం
- గొంతు నొప్పిగా ఉండడం
- కండరాళ్లు నొప్పిగా ఉండడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం
- తలనొప్పి రావడం
- ముక్కు కండరాలు లేదా మూసుకుపోవడం
- కొన్ని సందర్భాల్లో కండ్లకలకలు రావడం ( అంటే కంటి ఇన్ఫెక్షన్ అవ్వడం)
నీ పైనున్న లక్షణాలు ఉన్నాయి అంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు వేరే మనుషులకి కొంచెం దూరంగా ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్లు వాళ్లు పక్కనుండడం వల్ల వాళ్లకి సోకే మార్గాలు ఉన్నాయి.
How is bird flu caused? – బోర్డ్ ఫ్లూ ఎలా వస్తుంది?

BIRD FLU (avian influenza) ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వల్ల వస్తుంది, ఈ వైరస్ ముఖ్యంగా పక్షులకి వస్తాయి కొన్ని సందర్భాల్లో ఇవి మనుషులకి అండ్ అలాగే ఇతర జంతువులకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి వైరస్ ని మనం Influenza A virus గా చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా ప్రోటీన్ల వర్గించబడతాయి :
- Hemagglutinin (H) – 18 types (H1 to H18)
- Neuraminidase (N) – 11 types (N1 to N11)
How Bird Flu Spreads? – బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది ?
ఇది ముఖ్యంగా వైరస్ సోకిన పక్షుల నుంచి మానవులకి ఎక్కువగా సోకుతుంది.
- Direct Contact with Infected Birds – వైరస్ ఓపెన్ పక్షిని బ్రతికున్నప్పుడు పట్టుకోవడం వల్ల లేదంటే అది చచ్చిపోయిన తర్వాత పట్టుకోవడం వల్ల ఈ వైరస్ అనేది సోకుతుంది. ఇది ముఖ్యంగా కోళ్లు, బాతుల్లో, టర్కీ కోళ్ల ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది.
- Contaminated Surfaces – వైరస్ ఉన్న పక్షుల్లో వాటి దరిదాపుల్లో ఉన్నప్పుడు, వాటికి తినిపిస్తున్నప్పుడు, అవి నీళ్లలో ఉన్నప్పుడు, లేదా మనం వాటిని ఒక ప్రదేశంలో పెట్టేటప్పుడు వాటి నుంచి సోకుతుంది.
- Airborne Particles- వైరస్ సోకి ఉన్న పక్షులు చుట్టూ మనం ఉన్నప్పుడు ఆ సమయంలో మనం శ్వాస తీసుకునేటప్పుడు మనకి ఈ వ్యాధి సోకుతుంది.
- Consumption of Undercooked Poultry or Eggs – వైరస్ సూపర్ అన్న పక్షని మనం తినడం వల్ల, లేదా సరిగ్గా ఉడికించకుండా ఉండడానికి తినడం వల్ల ఈ వైరస్ సోకే ప్రమాదాన్ని కలిగిస్తుంది.
Can bird flu kill humans? – బోర్డ్ ఫ్లూ వైరస్ మనిషిని చంపగలదా?
అవును, బోర్డ్ ఫ్లూ వైరస్ వల్ల మానవులు చనిపోగలరు. ఎందుకంటే మానవులు అనారోగ్యంగా ఉండడం వల్ల వాళ్ళు చాలా వీక్ అవుతారు దాన్ని వాళ్ళు తట్టుకోలేక చనిపోతారు. దానికి ఎంత త్వరగా చికిత్స చేయించుకుంటే బ్రతికి ఉండే ఛాన్సెస్ ఉంటాయి అది వాళ్ళు తీసుకున్న చికిత్స దానిమీద ఆధారపడి ఉంటుంది. ఇందులో H5N1 మరియు H7N9 వంటి లక్షణాలు సంబంధించిన మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, అలాగే H9N2 వంటి మరికొన్ని వైరస్ల వల్ల మనిషి అనారోగ్యాన్ని కలిగిస్తుంది
How Deadly is Bird Flu For Human? – బర్డ్ ఫ్లూ వల్ల మనిషికి ఎంత ప్రమాదం కలిగి ఉంది?
H5N1: ఈ వైరస్ వల్ల మానవుడు 50% మరణించే అవకాశాలు నివేదించబడింది.
H7N9: ఈ వైరస్ వల్ల మానవుడు 30% నుంచి 40% మరణించే అవకాశాలు నివేదించబడింది.
H9N2: ఈ వైరస్ సోకడం వల్ల మానవునికి వారి యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఆ సమయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఎటువంటి అపాయం కలగదు.
How Does Bird Flu Kill? – బోర్డు ఫ్లూ వైరస్ ఎలా చంపుతుంది?
ఈ బోర్డ్ ఫ్లూ వైరస్ సోకిన తర్వాత వారు చికిత్స చేయించుకోపోతే లేదా ఆ వైరస్ అన్నది తీవ్రంగా ఉండడం వల్ల, బోర్డు ఫ్లూ దీనికి దారి తీస్తుంది.
- Pneumonia – ఈ బోర్డ్ ఫ్లోర్ సోకిన తర్వాత ఇది ఇన్ఫెక్షన్ కింద మారి అది మన లంగ్స్ ని పాడు చేస్తుంది ఇలా జరగడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
- Acute Respiratory Distress Syndrome (ARDS) – శరీరానికి సరిపడా ఆక్సిజన్ సప్లై అవ్వకపోవడం వల్ల లంగ్స్ కి ఇన్ఫెక్షన్స్ సోకుతుంది.
- Multiple Organ Failure – ఈ వైరస్ ముఖ్యంగా మానవుని యొక్క అవయవాల్ని పాడు చేస్తుంది ముఖ్యంగా గుండె, మూత్రపిండాలు, మరియు లివర్.
How to Stay Safe From Bird Flu virus ? – బోర్డ్ ఫ్లూ వైరస్ నుంచి సురక్షితంగా ఎలా ఉండాలి?
బోర్డు ఫ్లూ వైరస్ సోకిన పక్షులను మరియు ప్రత్యేక కోళ్ల మార్కెట్కు వెళ్ళినప్పుడు తాకకుండా ఉండాలి.
ఎల్లప్పుడూ తెచ్చుకున్న కోళ్లు మరియు గుడ్లను బాగా ఉడికించుకోవాలి అలా చేయడం వల్ల వాటికి ఉన్న వైరస్ అంతమవుతుంది.
అధిక ప్రదేశంలో వెళ్ళినప్పుడు ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాలి అలాగే మనం ఎల్లప్పుడూ మాస్కులు ధరించాలి. ఇలా చేయడం వల్ల వైరస్ మన దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.
పక్షుల్ని మీరు తాకిన తర్వాత మీకు అధిక జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
Home
Releated Words :
What happens if humans get bird flu?
How is bird flu caused?
What are the symptoms of bird flu in humans?
Can bird flu be cured?
How long does flu last?
Are eggs safe to eat bird flu?
How to protect against bird flu?
Is bird flu a pandemic?
What does H5N1 stand for?
Can cats get bird flu?
How does the flu spread?
Can we eat chicken with bird flu?
Are eggs unsafe to eat right now?
What not to eat because of bird flu?
Can we eat chicken with bird flu?
Are eggs unsafe to eat right now?
What not to eat because of bird flu?
Is there any cure for bird flu?
How many people have died from bird flu?
Can bird flu spread through air?