How To Delete Chrome History – మీ క్రోమ్ లో హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం
ఈ ఆర్టికల్లో మీకు How To Delete Chrome History దానికోసం తెలుసుకుందాం. చాలామంది గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ లో వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రోమ్ ని యూస్ చేస్తారు అయితే అందులో కొంత మంది Incognito Mode ఉపయోగించి వాళ్ళు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అది వాళ్ల బ్రౌజర్ లో ఆ డేటా సేవైవుంటది. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య … Read more