ఈ ఆర్టికల్లో మీకు How To Delete Chrome History దానికోసం తెలుసుకుందాం. చాలామంది గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ లో వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రోమ్ ని యూస్ చేస్తారు అయితే అందులో కొంత మంది Incognito Mode ఉపయోగించి వాళ్ళు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటారు. కానీ వాళ్ళకి తెలియనిది ఏంటంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అది వాళ్ల బ్రౌజర్ లో ఆ డేటా సేవైవుంటది. ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రోమ్ లేదా హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అన్నది చెప్పబోతున్నాను.

Introduction – ఇంట్రడక్షన్
ఇప్పుడున్న జనరేషన్లో మనకి తెలుగింటి సమాచారం ఏదైనా తెలుసుకోవాలంటే లేదా బ్రౌజింగ్ చేయాలంటే గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ ని ఉపయోగించి మనకు తెలియని సమాచారాన్ని తెలుసుకుంటాం కానీ చాలామంది గూగుల్ క్రోమ్ లేక వేరే బ్రౌజర్ ను ఉపయోగించేటప్పుడు Incognito Mode నీ ఉపయోగించి వాళ్లకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. చాలామందికి తెలియదు వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అది గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ లో సేవ్ అయి ఉంటుంది. ఈ ఆర్టికల్ ని మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఎంతో ఉపయోగపడుతుంది.
Learn Digital Marketing at Home – Click Here
How The Data Will Save On Incognito Mode – మన డేటా లో Incognito Mode ఎలా సేవ్ అవుతుంది
మనం ఎప్పుడైతే క్రోమ్ లేదా ఇతరులతో ఓపెన్ చేస్తాము ఆ సమయంలో మన దగ్గర నుంచి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. అలాంటి బ్రౌజర్ లో మనం ఇప్పుడైతే Incognito Mode ఫోన్ చేసి ఉపయోగిస్తామో ఆ సమయంలో మనం ఏదైతే సమాచారం చూస్తున్నామో అది క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్లు మన డేటా అందులో సేవ్ అయ్యి ఉంటుంది. అలా సేవ్ అయి ఉండడానికి ముఖ్యంగా ఒక రీసన్ కూడా ఉంది మనకు ఏదైనా జరుగుతే పోలీసులు మనకి దీనివల్ల ఇలా జరిగింది అన్నది తెలుసుకోవడానికి కొంత ఉపయోగం పడుతుంది. ఇది కేవలం ఏదైతే బ్రౌజర్ ఉపయోగిస్తున్నాము ఆ కంపెనీ వాళ్ళు మాత్రమే రికవరీ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు ఈ కింద ఉన్న ఆర్టికల్ లో మన బ్రౌజర్ లో ఉన్న హిస్టరీని ఎలా డిలీట్ చేయాలి అన్న విషయం కోసం చెప్తాను.
How To Delete Chrome History
మన రూమ్ లేదా ఇతర బ్రౌజర్ లో రెండు రకాల హిస్టరీ అన్ని ఉంటాయి అయితే అందులో మొదటిది వచ్చేసి ప్రతి ఒక్కరూ నార్మల్ గా బ్రౌజింగ్ చేసి హిస్టరీ ఒకటి. ఇంకొకటి గూగుల్ క్రోమ్ లేదా Incognito Mode హిస్టరీ ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికి నార్మల్గా బ్రౌజ్ చేసే హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో తెలుసు అందువల్ల నేను Incognito Mode లో హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో ఈ ఆర్టికల్ లో వివరిస్తాను.
ఇప్పుడు మనం Incognito Mode ఉపయోగించి బ్రౌజ్ చేసిన డేటాను అందులో హిస్టరీని ఎలా డిలీట్ చేయాలో అనేది చెప్తాను, నేను చెప్పేది ప్రతిదీ చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తూ మీ లాప్టాప్ లేదా మొబైల్ లో డిలీట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను కింద చెప్పే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా చూసి ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చేయండి.
- ముందుగా మీ మొబైల్ లేదా లాప్టాప్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లేదా మీరు ఉపయోగించే బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో నేను కింద ఇచ్చిన యు ఆర్ ఎల్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.
chrome://net-internals
- నేను పైన చిన్న యుఆర్ఎల్ ని మీకు బ్రౌజర్ లో ఫేస్ చేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు DNS అన్న ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేయండి.
- అది క్లిక్ చేసిన తర్వాత మీకు Clear Host Cache అని కనిపిస్తుంది దాన్ని మీరు క్లిక్ చేయండి
- దానిని మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో అప్పుడే మీరు వాడుతున్న బ్రౌజర్ లో Incognito Mode లో ఉన్న హిస్టరీ డిలీట్ అవుతుంది.
మీరు పైన ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేస్తే మీ గూగుల్ క్రోమ్ లేదా ఇతర బ్రౌజర్ లో మీరు ఉపయోగిస్తున్న Incognito Mode లో డేటా లేదా హిస్టరీ చాలా ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. చేయడం వల్ల మీరు చూసే ప్రతి డేటా మీ క్రోమ్ నుండి తొలగిపోతుంది ఈ డేటా మళ్ళీ అక్కడ స్టోరీ ఉండదు.
ముఖ్యంగా చాలామంది Incognito Mode లో బ్లౌస్ చేసిన డేటాని డిలీట్ చేయడానికి ఎవరూ పట్టించుకోరు ఇలా డిలీట్ చేయకుండా ఉండడం వల్ల అనేక సమస్యలు వస్తాయి దయచేసి ఈ ఆర్టికల్ లో మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఈ కింద ఆర్టికల్ లో ఈ Incognito Mode లో లో హిస్టరీని ఎందుకు డిలీట్ చేయాలో వివరిస్తాను.
precautions – జాగ్రత్తలు
చాలామంది వాళ్లు బ్రౌజర్ లో Incognito Mode నీ ఉపయోగించి వాళ్లకు కావాల్సిన సమాచారం చూస్తారు అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే తెలియని తోడ్పాటు లింక్ ని క్లిక్ చేసి మన డేటాని ఎక్సర్సైజ్ అయ్యేలా చేసుకుంటారు. ఇలా జరగడం వల్ల ఫ్యూచర్లో అనేక సమస్యలు ఎదురవుతాయి. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మన సిస్టం లేదా మొబైల్ చాలా ఈజీగా హ్యాక్ చేస్తున్నారు. కానీ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తెలిసి తెలియక ఈ Incognito Mode నీ ఉపయోగించి బ్రోస్ చేస్తారు. దయచేసి సమాచారాన్ని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే జాగ్రత్తగా ఉండమని చెప్పండి.