How To Learn Digital Marketing At Home – డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం

How To Learn Digital Marketing At Home 

 

digital marketing :

ఈ ఆర్టికల్ లో మనం How To Learn Digital Marketing చూద్దాం. నీ కున్న ప్రశ్న ఈ బ్లాక్ ద్వారా సమాధాన్ని తెలియజేస్తాను. డిజిటల్ మార్కెటింగ్ కోసం తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ పూర్తిగా చదివి తెలుసుకోండి. ఇందులో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమిటి? ఇది మన కెరియర్ చూస్ చేసుకోవచ్చా? ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మనకి శాలరీ ఎంత వస్తుంది? ఇలా అనేక ప్రశ్నలను ప్రతిదాన్ని వివరిస్తూ నేను ఈ బ్లాక్ రాసాను.

Learn Digital Marketing At Home
How To Learn డిజిటల్ మార్కెటింగ్ At Home

1. What exactly digital marketing? – డిజిటల్ మార్కెటింగ్ ని ఎలా నేర్చుకోవాలో చూద్దాం

డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక ఆన్లైన్ మార్కెటింగ్ ఇది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే మన యొక్క బిజినెస్ లేదా మన ప్రొడక్ట్స్ ఏదైనా లేదా మన సర్వీస్ ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఉపయోగపడతాది. దీన్ని మనం ఒక వెబ్సైట్, ద్వారా లేదంటే సోషల్ మీడియా ద్వారా, లేదంటే ఈమెయిల్ మార్కెట్ నుండి మన పని అందరికీ తెలియజేయవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం వీడియోలు ద్వారా లేదా సోషల్ మీడియా పోస్టుల ద్వారా మన బిజినెస్ అందరికి తెలియజేయవచ్చు.

How To Learn Digital Marketing At Home

2. Is digital marketing a good career? – డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటే మంచి కెరియర్ ఉంటదా?

డిజిటల్ మార్కెటింగ్ అన్నది చాలా మంచి కెరీర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టెక్నోలజీ అండ్ ఇంటర్నెట్ చాలా ఎక్కువ పెరుగుతుంది అండ్ మనం చేసే బిజినెస్ ని ఇంకా పెంచుకోవాలంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అన్న చాలా హెల్ప్ అవుతాది. దానికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అండ్ ఇంకా ఇందులో చాలా ఎక్కువ రూల్స్ ఉన్నాయి. ఇది చాలా క్రియేటివిటీగా కూడా ఉంటుంది ఇది మనం ఎక్కడుందన్న నేర్చుకోవచ్చు ఎంత సమయం అయినా నేర్చుకోవచ్చు.

Is digital marketing a good career?

డిజిటల్ మార్కెటింగ్ అన్నదాంట్లో మొత్తం 8 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోలు ఉంటుంది. ఇందులో మనం ఏదైనా ఎంచుకుని అందులో మనం మొత్తం ఏమేమి ఉన్నాయో ఈ బ్లాక్ లో తెలుసుకుందాం:

What are the 8 types of digital marketing?

 

Search engine optimization (SEO) :

Content Marketing : డిజిటల్ మార్కెటింగ్ లో అత్యంత అవసరమైంది కంటెంట్ మార్కెటింగ్. దీన్ని యూస్ చేసి బ్లాక్ రాయచ్చు.

social media marketing: ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నది మన ప్రొడక్ట్స్ లేదా సర్వీస్ ని అందరికీ తెలియజేయడానికి ఉపయోగపడుతుంది

pay-per-click (ppc) : ఈ పే పర్ క్లిక్ అన్నది అడ్వటైజింగ్ కింద ఉపయోగపడుతుంది దీని ద్వారా మన వెబ్సైట్ కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది.

E-Mail Marketing : ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అన్నది మన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి ఈజీగా తెలియజేయవచ్చు

4. Is digital marketing a IT job? – డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఐటీ జాబా?

ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఐటి జాబ్ కాదు. కానీ మనం ఇందులో డిజిటల్ టూల్స్ యూస్ చేస్తాం

Is digital marketing a IT job?

5. Can I get good salary in digital marketing? – డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే మంచి జీవితం వస్తదా?

అవును మనం డిజిటల్ మార్కెటింగ్ నుంచి చాలా మంచి శాలరీని సంపాదించవచ్చు.

How to learn digital marketing at home free

digital marketing

 

Home

1 thought on “How To Learn Digital Marketing At Home – డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం”

Leave a Comment