UPSC Exam Dates 2025
ఈరోజు ఆర్టికల్లో UPSC Exam Dates 2025 – Step by Step యువత ఎంతో ఎదురుచూస్తున్న UPSC ఒక ఎగ్జామ్ క్యాలెండర్ ని విడుదల చేసింది. దాని యొక్క పూర్తి వివరాలు నేను మీకు ఈ ఆర్టికల్ లో ప్రతిదీ వివరించబోతున్నాను. దయచేసి ఎవరైతే UPSC కీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి యువత ఎంతో ఆసక్తి చూపిస్తున్న UPSC పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాను ప్రతిదీ మీరు ఈ ఆర్టికల్ చదివి తెలుసుకుంటారని అనుకుంటున్నాను.
How This Article Works For UPSC EXAM – UPSC కోసం ఈ ఆర్టికల్ ఎలా ఉపయోగపడుతుంది
ఈ సంవత్సరం 2025 లో యుపిఎస్సి(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) UNION PUBLIC SERVICE COMMISSION పరీక్షల కోసం ఒక కొత్త క్యాలెండర్ ను విడుదల చేసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో నేను వివరించబోతున్నాను. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగం పొందాలనుకుంటున్నారో వాళ్లకి ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్టికల్ లో నేను ఏమేం వివరించబోతున్నానంటే పరీక్ష ఒక్క తేదీలు, వర్గాలు, పరీక్షకు సంబంధించిన పూర్తి సిలబస్ వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ ఆర్టికల్ పూర్తిగా వివరిస్తాను. ఎవరికైతే ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆసక్తి ఉందో దయచేసి ఈ ఆర్టికల్ ని మీరు వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను.
UPSC Exam Dates 2025 :
2025 లో యుపిఎస్సి సంబంధించిన పరీక్షలు యొక్క వివరాలు ఈ కింద ఉన్నది :

Civil Service (preliminary) Examination – సివిల్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్
Notification Release Date : January 22, 2025
Application deadline : February 11, 2025
Exam Date : May 25, 2025
Duration : 1 Day
Indian Forest Service (Preliminary) Examination – ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్
Notification Release Date : January 22, 2025
Application deadline : February 11, 2025
Exam Date : May 25, 2025
Duration : 1 Day
Engineering Services (Preliminary) Examination – ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్
Notification Release Date : September 18, 2024
Application deadline :October 8, 2024
Exam Date : February 9, 2025
Duration : 1 Day
Combined Geo-Scientist (Preliminary) Examination –
Notification Release Date : September 4, 2024
Application deadline :September 24, 2024
Exam Date : February 9, 2025
Duration : 1 Day
National Defence Academy & Naval Academy Examination (I) –
Notification Release Date : December 11, 2024
Application deadline : December 31, 2024
Exam Date : April 13, 2025
Duration : 1 Day
Combined Defence Services Examination (I) –
Notification Release Date : December 11, 2024
Application deadline : December 31, 2024
Exam Date : April 13, 2025
Duration : 1 Day
కొన్ని సందర్భాల్లో యూపీఎస్సీ యొక్క ఎగ్జామ్ తేదీలు మారతాయి దయచేసి మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను కింద ఇచ్చిన ఒక లింక్ ని కాపీ చేసుకుని మీరు ప్రతి అప్డేట్ ని అందులో చూడవచ్చు.
https://www.upsc.gov.in/
Exam Categories – పరీక్షకు సంబంధించిన వర్గాలు
UPSC వివిధ పరీక్షలను కండక్ట్ చేస్తుంది అందులోనే వివిధ సేవలు ఉంటాయి. యువతకు దేనిమీద అయితే ఆసక్తి ఉందో వాళ్లు దాన్ని ఎంచుకుని దానికి సంబంధించిన పరీక్షలు రాస్తారు. ముఖ్యమైన క్యాటగిరీలు ఏమున్నాయో కింద ఆర్టికల్ లో వివరిస్తాను :
1. Civil Services Examination (CSE) : యువత ముఖ్యంగా ఏదైనా ఎంచుకునే పరీక్ష ఉందంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని చెప్పుకోవచ్చు.
List Of Services : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS), ఇలా అనేక సర్వీసులు ఎన్నో ఇందులో ఉంటాయి.
2. Engineering Services Examination (ESE): దీన్ని మనం ఇండియా ఇంజినీరింగ్ సర్వీస్(IES) అని కూడా అంటారు ఇందులో చాలా రకాల ఉద్యోగాలు ఉంటాయి.
3. Combined Geo-Scientist Examination : ఇది ముఖ్యంగా జువాలజిస్ట్, జియో, కెమిస్ట్ అలాగే హైడ్రో జియాలజిస్ట్ ఇందులో అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి.
4. National Defence Academy (NDA) & Naval Academy (NA) Examination: యువతలో చాలామంది ఇది కావాలని తీసుకుంటారు ఇందులో ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఉంటుంది.
5.Combined Defence Services (CDS) Examination : ఈ సర్వీస్ తీసుకోవడం కోసం యువత ఎంత కష్టపడాల్సి ఉంటుంది ఇందులో ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ, ఇండియన్ అకాడమీ అండ్ ఇండియన్ ఫోర్ అకాడమీ ఉద్యోగాలు కలిగి ఉంటాయి. దీనికి ఎంతో శిక్షణ అవసరమని చెప్పుకోవచ్చు
UPSC Examination Syllabus – యూపీఎస్సీ పరీక్ష సిలబస్
యుపిఎస్సి ఒక ఎగ్జామ్ కోసం మొత్తం మూడు స్టేజెస్ ఉంటాయి. ఈ ఆర్టికల్ లో ప్రతి స్టేజ్ కోసం వివరిస్తూ రాసాను.
1. Prelimainary Examination : ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఆ రెండు పేపర్లు వివరిస్తే కింద రాశాను
- General Studies Paper I : ఇందులో కరెంట్ ఈవెంట్స్ కోసం ఉంటుంది, ఇండియా ఒక హిస్టరీ కోసం, ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియా పాలిటిక్స్ అండ్ గవర్నమెంట్, సోషల్ డెవలప్మెంట్ అండ్ ఎకానమీ, క్లైమేట్ చేంజెస్ అండ్ జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్.
-
General Studies Paper II (CSAT): ఇందులో లాజికల్ రీజనింగ్, అన్ని లేటికల్ ఎబిలిటీ, డిసిషన్ మేకింగ్, ప్రాబ్లం సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసి, డేటా ఇంటర్ప్రెటేషన్ అండ్ ఇంటర్ పర్సనల్ స్కిల్స్.
2. Main Examination :
- Qualifying Papers : ఇందులో ముఖ్యంగా రెండు పేపర్లు ఉంటాయి పేపర్ ఏ అండ్ పేపర్ బి.
paper A : ఇది ఇండియన్ భాషల్లో ఒకటి ఉంటుంది ఇందులో మొత్తం ఎనిమిది షెడ్యూల్స్ ఉంటాయి
paper B : English
-
Papers Counted For Merit :
Essay : ఇందులో మొత్తం కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ ఇంటరెస్ట్ కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి
General studies Paper I-IV:
- Paper -I : ఇందులో మొత్తం ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్, , ఇండియా ఒక హిస్టరీ కోసం, అండ్ జియోగ్రఫీ, సొసైటీ కోసం ఉంటుంది
-
Paper -II : ఇందులో మొత్తం గవర్నమెంట్, కాన్స్టిట్యూషన్, పొలిటి, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం ఉంటుంది.
-
Paper –III : ఇందులో మొత్తం టెక్నాలజీ కోసం, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం ఉంటుంది.
-
Paper –IV : ఇందులో ముఖ్యంగా ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ కోసం ఉంటాయి
3. Personality Test (Interview): యూపీఎస్సీలో ఇది ఆఖరి పరీక్షలు చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా పరీక్ష రాసిన క్యాండిడేట్ ని ఇంటర్వ్యూ చేసి వారి యొక్క మైండ్ సెట్, బిహేవియర్, అలెర్ట్నస్, సోషల్ కోవిసన్, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ అండ్ బార్ లో ఉన్న లీడర్షిప్ ని చూసి వారిని ఎంచుకుంటారు.
HOME
-
UPSC Exam Date 2025
-
UPSC 2025 Exam Schedule
- UPSC Prelims 2025 Date
- UPSC Mains 2025 Date
- UPSC 2025 Notification
- UPSC Exam Calendar 2025
- UPSC 2025 Syllabus
- UPSC Civil Services Exam 2025
- UPSC CSE 2025 Important Dates
- UPSC IAS Exam Date 2025
- When is UPSC Prelims 2025?
- How to prepare for UPSC 2025?
- UPSC Exam Pattern 2025
- Best books for UPSC 2025 preparation
- UPSC Exam 2025 latest updates
- UPSC Prelims Syllabus 2025
- UPSC Mains Paper Pattern 2025
- UPSC Exam Registration 2025
- UPSC Admit Card 2025 Release Date
- UPSC Age Limit and Eligibility 2025
- UPSC Exam 2025
- UPSC Exam Date 2025
- UPSC 2025 Calendar
- UPSC Notification 2025 PDF
- UPSC IAS Exam 2025
- UPSC Civil Services Exam 2025
- UPSC Prelims 2025
- UPSC Mains 2025
- UPSC Registration 2025
- UPSC Exam Eligibility 2025
- UPSC Syllabus 2025
- UPSC Age Limit 2025
- UPSC Exam Pattern 2025
- UPSC Exam Fees 2025
- UPSC Online Application 2025
- UPSC Admit Card 2025
- UPSC Prelims Cut Off 2025
- UPSC Mains Result 2025
- UPSC Final Result 2025
- UPSC Interview Date 2025
- How to apply for UPSC 2025?
- What is the last date for UPSC application 2025?
- How to prepare for UPSC Prelims 2025?
- Best books for UPSC 2025 preparation
- How many attempts are allowed for UPSC 2025?
- UPSC 2025 preparation strategy
- Best coaching for UPSC 2025
- UPSC Previous Year Papers PDF Download
- UPSC 2025 Subject List
- UPSC Optional Subjects 2025
- UPSC Civil Services Eligibility Criteria
- UPSC 2025 Exam Centers List
- UPSC Exam Date Sheet PDF
- UPSC Question Paper 2025
- UPSC Exam Marking Scheme 2025
- UPSC Exam Latest News 2025
- UPSC Online Form 2025 Last Date
- UPSC CSE 2025 Online Apply
- UPSC Cutoff Trends 2025
- UPSC Exam Time Table 2025
- UPSC 2025 Calendar PDF Download